#28డింగ్ డింగ్ డింగ్ ఎద్దుల బండి
డింగ్ డింగ్ డింగ్ ఎద్దుల బండి క్లింగ్ క్లింగ్ క్లింగ్ సైకిల్ బండి పోమ్ పోమ్ పోమ్ మోటరు బండి హల్లెలూయ హల్లెలూయ రక్షణ బండి (2)ఏ బండి కావాలి బాలలు ఏ బండి ఎక్కాలి బాలికలు యేసయ్యే మార్గము యేసయ్యే సత్యము యేసయ్యే నడుపును జీవపు బండి

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.