#38Facebook Youtube Watsup రిమైండర్
Facebook.. Youtube.. ఏదైనా కానీనీ ఆత్మకు మేలుకై వాడుకోమనిWatsup.. Messenger.. ఏదైనా కానీదేవుని మహిమకై వాడుకోమనినీ చెవిలో అరచి చెప్పనా రిమైండర్ లా గుర్తు చెయ్యనాఓ అన్నా ఓ అక్కా ఓ తంబీ ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చెయ్యనాయేసయ్య ప్రేమను మించిందేమి లేదంటూ చాటి చెప్పనాకోపం.. ఆనందం.. ఏదైనా కానీదేవుని ప్రేమను మరువవద్దనినీ చెవిలో అరచి చెప్పనా ... చాటి చెప్పనా (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.