#43ముద్దులోలికే చిన్ని నోటితో
ముద్దులోలికే చిన్ని నోటితో - మృదువైన పెదవులతోఅబద్దాలు చెప్పొద్దు - నిజమే చెప్పాలి1. అబద్ధమాడిన గెహజి - కుష్టరోగి ఐనాడుఅననీయ సప్పిర చచ్చిపోయారుఅబద్దాలు నేర్పేవాడు మన విరోధి సాతానెఅబద్ధమాడిన వారు అగ్నిగుండములో పడతారు2. సత్యమంటే యేసయ్యే - సత్యసాక్షి ఐయ్యాడుసత్యమునే చెప్పాడు – సిలువపై మరణించాడుప్రాణం పోతున్నా గాని – నిజమే చెప్పాలిదేవుని మెప్పుని కోరాలి - జీవ కిరీటం పొందాలి

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.