#31నక్కి నక్కి వచ్చినాడు జక్కయ్య
నక్కి నక్కి వచ్చినాడు జక్కయ్య! జక్కయ్య పొట్టి జక్కయ్య!మేడిచెట్టు ఎక్కుతూ జారినాడు జక్కయ్య! జక్కయ్య పొట్టి జక్కయ్య!జక్కయ్య పొట్టి జక్కయ్య!1. (అలసిపోయి కొమ్మమీద వాలినాడుయేసుకొరకు ఎదురు చూచినాడు) /2/జక్కయ్య పొట్టి జక్కయ్య! జక్కయ్య పొట్టి జక్కయ్య! /నక్కి నక్కి/2. (కన్నులెత్తి చూచినాడు యేసయ్యకిందకు దిగి రమ్మన్నారు యేసయ్య) /2/పరుగున దిగి వచ్చినాడు జక్కయ్య /2/యేసయ్యను చేర్చుకునే జక్కయ్య /2/జక్కయ్య పొట్టి జక్కయ్య! జక్కయ్య పొట్టి జక్కయ్య! /2/

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.