#47యేసుని ప్రేమ బహు కమ్మనైనది
యేసుని ప్రేమ బహు కమ్మనైనది – జీవాహారం మధురాతి మధురమేభలే భలే గుందిలే తెనేకంటే తియ్యగా1. ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదువేలు తిన్నారుఆహా ఓహో అన్నారు /భలే/2. కానా పెళ్ళిలో నీళ్ళను మార్చాడు – ద్రాక్షా రసమును తాగిఆహా ఓహో అన్నారు /భలే/

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.