#52యోనా పారిపోయెనే
యోనా పారిపోయెనే పోయెనే పోయెనే పారిపోయెనేనినెవె పొమ్మన్నాడే - దేవుడు – యోనాను పొమ్మనాడేనినెవె వెళ్ళక – తర్షీషు వెళ్ళాడేలోబడక వెళ్ళిపోయాడే – మాట వినక పోయాడేగాఢ నిద్ర పోయాడే యోనా ఓడలో నిదుర పోయాడేతుఫాను పంపెను యోనాను మింగెనుపెద్ద చేప మింగెను - యోనా మనసు మారెను

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.