#24ఆనంద తైలాభిషేకము నిమ్ము
ఆనంద తైలాభిషేకము నిమ్ము – ఆత్మ స్వరూపుడానాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము – ఆత్మ స్వరూపుడాఆత్మ స్వరూపుడా నా ప్రేమ పూర్ణుడా పరిశుద్ధాత్ముడా నా ప్రేమ పూర్ణుడా1. ఎండిన ఎముకలు జీవింప జేయుముఆత్మ స్వరూపుడా – పరమాత్మ స్వరూపుడా (2)2. అరణ్య భూమిని ఫలియింప జేయుముఆత్మ స్వరూపుడా – నా ప్రేమ పూర్ణుడా (2)3. యవ్వనులకు నీ దర్శన మిమ్ముఆత్మ స్వరూపుడా – నా ప్రేమ పూర్ణుడా (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.