#32ఆశీర్వదించుము దేవా – ఆదరణ నీవే ప్రభువా
ఆశీర్వదించుము దేవా – ఆదరణ నీవే ప్రభువా -2అనుదినము నీ కృపయే చాలు – అనుక్షణము నీకే మా స్తుతులు – 21. ఆపత్కాలములో సహాయకుడవు నీవు – అందరినీ ప్రేమించే యేసు నాధుడవు -2ఆశ్రయ దుర్గము నీవే – ఆనంద తైలము నీవే – 2ఐశ్వర్యము నీవే మా ఘనతయు నీవే – 22. నీ యందు భయభక్తులు గలవారి యెడలdయ చూపుచున్నావు తరతరముల వరకు -(2)నీ యందు భయభక్తులు గలవారి పిల్లలు – 2నీరు కట్టు తోటవలె బహుగా ఫలింతురు – 23. తొట్రిల్లనియ్యవు మా పాదములను – తోడై నీడై మా త్రోవకు వెలుగై (2)కాపాడుచున్నావు కనుపాపవలెను – 2కడవరకు విడువకను నడిపించెదవు – 2

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.