#9అనుక్షణము నిన్నే కొలుతూ
అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడాపునరుత్థానుడా - పరిశుద్ధుడా1. అధికారులైనా – దేవదూతలైనవస్త్రహీనులైన – ఉపద్రవమైనకరువైన – ఖడ్గమైన2. రోగినైనా నాకై – త్యాగమైనవేదోషినైన నాకై – దాహము గొన్నావేఊహకందదయ్య – నీ ధర్మమూ3. శ్రమలైన – హింసలైనారాబోవునవైనా – ఉన్నవైనామరణమైన – జీవమైన4. ఒంటరినైనా నా కంటనీరు తుడిచావేకంటిపాపల నీ ఇంట చేర్చుకున్నవేమంటినైనా నన్ను నీ బంటుగా చేసావే

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.