#239బంతియనగ ఆడరే
బంతియనగ ఆడరేమన బాల చిన్న ముద్దుల యేసుకు (2)ముచ్చిక తోడ కూడి యాడిముద్దుల పరుడు పల్క పరుడుగ గ గ రి గ మ మ మ మప మ ప మ ప ద ని స (2)ప ద ని స.. ప ద ని సప ద ప ద గ మగ మ గ రి స రి1. దూతలెల్ల కూడిరిమంచి గీతములను పాడిరి (2)2. గొల్లలెల్ల చేరిరిమంచి గొర్రెలనర్పించిరి (2)3. జ్ఞానులెల్ల వచ్చిరిమంచి కానుకలర్పించిరి (2)4. క్రీస్తు యొక్క జన్మ దినమహోత్సవముగా జరిగెను (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.