#383భూమ్యాకాశములు సృజించిన
భూమ్యాకాశములు సృజించినయేసయ్యా నీకే స్తోత్రమునీ ఆశ్చర్యమైన క్రియలు - నేనెలా మరచిపోదునుహల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా1. బానిసత్వమునుండి శ్రమలబారినుండి విడిపించావు నన్నుదీనదశలో నేనుండగా నను విడవనైతివి2. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్నుఆకలితో అల్లాడగా నన్ను తృప్తి పరచితివి3. భుజంగములను అణచివేసి కాచినావు నన్నుఆపదలో చిక్కుకొనగా - నన్ను లేవనెత్తితివి4. నూతన యెరూషలేం - నిత్యనివాసమని తెలియజేసితివినిట్టూర్పులో ఉండగా - నన్ను ఉజ్జీవ పరచితివి

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.