#582బ్రతికెద నీ కోసమే
బ్రతికెద నీ కోసమేనా ఊపిరి నీ ధ్యానమేనా జీవితమే నీకంకితమై – (2)నీదు సేవ జేతు పుణ్యమాని భావింతునేను చివర శ్వాస వరకు ||బ్రతికెద||శ్రమయును బాధయు నాకు కలిగినావైరులు ఎల్లరు నన్ను చుట్టినానీదు న్యాయ శాసనమునే పాటింతు (2)నాలోని బలము నన్ను విడిచినానా కన్ను దృష్టి తప్పిపోయినా (2)నిన్ను చేరి నీదు శక్తి పొందనీదు ఆత్మ తోడ లోక రక్షకా ||బ్రతికెద||వాక్యమే మ్రోగుట విశ్వాసము వెల్లడి చేయుటఇహమందున యోగ్యమైన కార్యముగా నే తలచి (2)నీదు రుధిరంబు చేత నేనుకడగబడిన నీదు సొత్తు కాదా (2)నిన్ను జూప లోకంబులోననీదు వెలుగు దీపముగా నాథా ||బ్రతికెద||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.