#500చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా
చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యాచూడ ముచ్చటాయెనే సుకుమార సుమములైననీ నేత్రాలంకృతము (2)1. పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతోక్షమించబడుదురు ఎవరైనా రక్త ప్రోక్షణతో (2)ఆప్యాయతకు నోచుకొననినను చేరదీసిన కృపా సాగరా (2) ||చూచుచున్న||2. అగ్ని జ్వాలామయమే నీ చూపుల వలయాలుతప్పించుకొందురా ఎవరైనా ఎంతటి ఘనులైనా (2)అగ్ని వంటి శోధనలనుతప్పించితివే దయా సాగరా (2) ||చూచుచున్న||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.