598

చూడుము ఈ క్షణమే కల్వరిని

చూడుము ఈ క్షణమే కల్వరినిప్రేమా ప్రభువు నీకై నిలుచుండెనుగొప్ప రక్షణనివ్వ శ్రీ యేసుడుసిలువలో వ్రేళాడు చున్నాడుగా - (2)1. మానవు లెంతో చెడిపోయిరిమరణించెదమని తలపోయక (2)ఎరుగరు మరణము నిక్కమనినరకమున్నదని వారెరుగరు (2)2. ఇహమందు నీకు కలవన్నియుచనిపోవు సమయాన వెంటరావు (2)చనిపోయినను నీవు లేచెదవుతీర్పున్నదని ఎరుగు ఒక దినమున (2)3. మనలను ధనవంతులుగా చేయనుదరిద్రుడాయెను మన ప్రభువు (2)రక్తము కార్చెను పాపులకైఅంగీకరించుము శ్రీ యేసుని (2)4. సిలువపై చూడుము ఆ ప్రియునిఆ ప్రేమకై నీవు యేమిత్తువు (2)అర్పించుకో నీదు జీవితముఆయన కొఱకై జీవించుము (2)