#135దావీదు కుమారుడా – నను దాటిపొకయా
దావీదు కుమారుడా – నను దాటిపొకయానజరేతువాడా – నను విడిచిపోకయానీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయానీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా1. గ్రుడ్డి వాడినయ్యా – నా కనులు తెరువవా మూగవాడినయ్యా – నా స్వరము నియ్యవా కుంటి వాడినయ్య – నా తోడు నడువవా2. లోకమంత చూసి – నను ఏడిపించినా జాలితో నన్ను – నీవు చేరదీయవా ఒంటరి నయ్యా – నాతోడు నిలువవా3. నా తల్లి నన్ను – మరచిపోయిన నా తండ్రి నన్ను – విడిచిపోయిన తల్లితండ్రి నీవై నను లాలించుమా

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.