#139దీనుల యెడల కృప చూపువాడా
దీనుల యెడల కృప చూపువాడానీ దాసుని దాటిపోకయ్యా -2నీవే నా ఆధారము – నీవే నా ఆశ్రయమునీవే నా ఆధారము నా యేసయ్యనీవే నా ఆశ్రయము……1. విరిగి నలిగి నేను ఉన్నానయ్యాఎదకోతతో నిన్నే చేరితినయ్యా -2అమ్మలాగ ఆదరించే దేవుడవూఅనాధగా నన్ను విడువని దేవుడవు -22. విరోధుల అంబులకు అప్పగించకానా కవచం నీవై నన్ను కాపాడితివి -2నా శ్రమ నిందలను చూచితివిదుఃఖము సంతోషముగా మార్చితివి -23. నా చేయి పట్టి నన్ను నడిపించితివికృపా ఐశ్వర్యములతో నన్ను నింపితివి-2క్రీస్తునందు ప్రతి అక్కర తీర్చావుకృతజ్ఞుడనై నేను జీవించెదను-2

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.