#150దేవుని స్తుతియించుడి
దేవుని స్తుతియించుడి –ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి1. ఆయన పరిశుద్ధ ఆలయ మందు – 2ఆయన సన్నిధిలో ఆ… ఆ… – 22. ఆయన బలమును ప్రసిద్ధి చేయు – 2ఆకాశవిశాలమందు ఆ… ఆ… – 23. ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి – 2ఆయన ప్రభావమును ఆ… ఆ… – 24. బూరధ్వనితో ఆయన స్తుతించుడి – 2స్వరమండలములతో ఆ… ఆ… – 25. సన్నతంతుల సితారతోను – 2చక్కని స్వరములతో ఆ… ఆ… – 26. తంబురతోను నాట్యముతోను – 2తంతివాద్యములతో ఆ… ఆ… – 2

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.