#460ఎలోహిం ఎలోహిం
ఎలోహిం ఎలోహిం ఎలోహిం ఎలోహింబలమైన దేవుడవు – బలవంతుడవు నీవు (2)శూన్యములో సమస్తమును – నిరాకారములో ఆకారముసృజియించినావు నీవు – సర్వ సృష్టికర్తవు నీవు (2)హల్లెలూయా హల్లెలూయా (2)హల్లెలూయా హల్లెలూయాహోసన్నా… హల్లెలూయా హల్లెలూయా (2)1. ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలంఅల్ఫా ఒమేగవు – నిత్యుడైన దేవుడవు (2)నిత్య నిబంధన చేసావు – నిబంధనని స్థిరపరచావునిన్నా నేడు రేపు – మారని దేవుడవు నీవు (2)హల్లెలూయా హల్లెలూయా (2)హల్లెలూయా హల్లెలూయాహోసన్నా… హల్లెలూయా హల్లెలూయా (2)2. ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్పోషించు దేవుడవు – ఆశ్రయ దుర్గము నీవు (2)రెక్కలపై మోసెడి వాడా – రక్షణ శృంగము నీవేగానీ మాటున దాచే దేవా – మాటను నెరవేర్చే దేవా (2)హల్లెలూయా హల్లెలూయా (2)హల్లెలూయా హల్లెలూయాహోసన్నా… హల్లెలూయా హల్లెలూయా (2)3. అడోనై అడోనై అడోనై అడోనైప్రభువైన దేవుడవు – ప్రభువులకు ప్రభువు నీవు (2)సర్వాధికారివి నీవు – సకల జనులకు ప్రభువు నీవునీవే నాకు ప్రభువు – నీవే నా యజమానుడవు (2)హల్లెలూయా హల్లెలూయా (2)హల్లెలూయా హల్లెలూయాహోసన్నా… హల్లెలూయా హల్లెలూయా (2)4. యావే యావే యావే యావేయెహోవా దేవా – సైన్యములకు అధిపతివి (2)పరిశుద్ధ దేవుడవు నీవు – ఉన్నవాడనని అన్నావుప్రభు యేసును పంపిన దేవా – పాపము తొలగించిన దేవా (2)హల్లెలూయా హల్లెలూయా (2)హల్లెలూయా హల్లెలూయాహోసన్నా… హల్లెలూయా హల్లెలూయా (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.