#470ఏమివ్వగలనయ్య నా యేసయ్యా
ఏమివ్వగలనయ్య నా యేసయ్యానీవు చేసిన మేలులకై (2)నిన్ను గూర్చి లోకమంత చాటనాఊపిరి ఉన్నంత వరకు పాడనా (2) ||ఏమివ్వగలనయ్య||1. గురి లేని నా జీవిత పయనంలోదరి చేరి నిలచిన నా దేవుడవుమతి లేక తిరుగుచున్న నన్నుశృతి చేసి నిలిపిన నా దేవుడవుఎందుకింత నాపైన ఈ ప్రేమవర్ణించలేను నా యేసయ్యా (2) ||నిన్ను గూర్చి||2. ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్ననూనీవు లేని జీవితం వ్యర్థమేనయ్యానీ సాక్షిగా ఇలలో బ్రతికేదన్నయ్యానీ చిత్తం నాలో నెరవేర్చుము దేవాఏమిచ్చి నీ ఋణం తీర్చెదనయ్యానీ పాత్రగా నన్ను మలచినందుకు (2) ||నిన్ను గూర్చి||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.