#450ఎంత అద్భుతమైన కృప
ఎంత అద్భుతమైన కృపఎంతో మధురమైన స్వరం (2)నా వంటి పాపిని ప్రేమించెనునా వంటి నీచుని రక్షించెను (2)కృప – కృప – కృప – కృప (2) ||ఎంత||1. నా హృదయమునకు భయమును నేర్పినది కృపయేనా కలవరములను తొలగించినది కృపయే (2)కృప… కృప… కృప… (2)నీ కృప, నీ కృప ||ఎంత||2. నే విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయేనిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే (2)కృప… కృప… కృప… (2)నీ కృప, నీ కృప ||ఎంత||3. పరిపూర్ణ ఏర్పాటుకై పిలిచినది కృపయేఉన్నతమైన పరిచర్య నిచ్చినది కృపయే (2)కృప… కృప… కృప… (2)నీ కృప, నీ కృప ||ఎంత||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.