#104గాఢాంధకారములో నే నడచిన వేళలలో
గాఢాంధకారములో నే నడచిన వేళలలోకంటిపాపవలె నన్ను కునుకక కాపాడునుప్రభువైన యేసునకు జీవితమంతా పాడుదన్‌జడియను బెదరను నా యేసు నాతోనుండగ1. మరణంపు లోయలలో – నే నడచిన వేళలలో నీ దుడ్డుకర్రయు నీ దండమాదరించును నా గిన్నె పొర్లుచున్నది శుద్ధాత్మతో నింపెను జడియను బెదరను నా యేసు నాతోనుండగ2. అలలతో కొట్టబడిన నా నావలో నేనుండగ ప్రభుయేసు కృప నన్ను విడువక కాపాడును అభయమిచ్చి నన్ను అద్దరికి చేర్చును జడియను బెదరను నా యేసు నాతోనుండగ

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.