#494గూడు లేని గువ్వలా
గూడు లేని గువ్వలా దారి తప్పితిగుండె చెదరిన కోయిలనై మూగబోయితి (2)నీ గుండెలో దాచుమానీ గూటికే చేర్చుమా (2)నా ప్రాణమా నా క్షేమము నీవయ్యానా క్షేమమా నా ప్రాణము నీవయ్యా ||గూడు||1. గువ్వలకు గూళ్ళిష్టం – కోయిలకు పాటిష్ఠంనాకేమో నువ్విష్టం – నీ సన్నిధి ఇష్టం (2)నువ్వంటే ఇష్టం యేసయ్యానువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా (2) ||నా ప్రాణమా||2. చేపలకు నీళ్ళిష్టం – పిల్లలకు తల్లిష్టంనీకేమో చెలిమిష్టం – నా స్నేహం ఎంతో ఇష్టం (2)నేనంటే నీకెంతో ఇష్టమయ్యానీవెంటుంటే ఇంకా ఇష్టమయ్యా (2) ||నా ప్రాణమా||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.