#371హల్లెలూయ పాట యేసయ్య పాట
హల్లెలూయ పాట యేసయ్య పాటపాడాలి ప్రతి చోట పాడాలి ప్రతి నోటహల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (4)“అ. పల్లవి” స్తుతిపాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2)1. కష్టములే కలిగిన – కన్నీరులే మిగిలినా2. బంధాలు బిగియించినా – చేరసాలలో వేసినా3. నీ తల్లి నిను మరిచినా – మరువని నీ దేవుడు4. జనులెంత నిందించినా – చేడుమాటలే పలికినా5. రోగములే కలిగినా – దేహము క్షీణించినా
Previous Songస్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా
Next Songహల్లెలూయ యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.