#377హోసన్ననుచూ స్తుతి పాడుచూ సీయోనుకు చేరెదం
హోసన్ననుచూ స్తుతి పాడుచూ సీయోనుకు చేరెదం (2)హోసన్నా… హోసన్నా… (4)1. ఈ లోకయాత్రలో బాటసారులంఈ జీవన కడలిలో పరదేశులం (2)క్షణభంగురం ఈ క్షయ జీవితంఅక్షయ నగరం మనకు శాశ్వతం (2)2. మన్నయిన ఈ దేహం మహిమరూపమైధవళవర్ణ వస్త్రములు ధరియించెదము (2)నాధుడేసుకు నవ వధువులమునీతి పాలనలోన యువరాణులము (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.