#39ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా
ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2)ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2)1. ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని తరాలు మారినా (2)మారని వీడని ప్రేమే నీదయ్యామార్చిన నా జీవితం నీకే యేసయ్యా (2)2. నీవు చేసిన మేలులు – తలచుకుందును అనుదినం (2)నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యావేరుగా ఏమియు చెల్లించలేనయ్యా (2)3. దూరమైతిరి ఆప్తులు – విడచిపోతిరి నా హితులు (2)శోధన వేదన తీర్చిన యేసయ్యాతల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.