#46ఇరువది నలుగురు పెద్దలతో – పరిశుద్ధ దూతల సమూహముతో
ఇరువది నలుగురు పెద్దలతో – పరిశుద్ధ దూతల సమూహముతో (2)నాలుగు జీవుల గానముతో (2) – స్తుతియింపబడుచున్న మా దేవా1. భూమ్యాకాశములన్నియును – పర్వత సముద్ర జల చరముల్ (2)ఆకాశ పక్షులు అనుదినము (2) – గానము చేయుచు స్తుతియింపన్2. కరుణారసమయ హృదయుడవు పరిశుద్ధ దేవ తనయుడవు (2)మనుజుల రక్షణ కారకుడా (2) – మహిమ కలిగిన మా ప్రభువా3. గుప్పిలి విప్పి కూర్మితోను గొప్పగ దీవెనలిచ్చెదవు (2)గొర్రెల కాపరి దావీదు (2) – అయ్యెను ఎంతో మహారాజు

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.