#118జయమునిచ్చు దేవునికి – కోట్ల కోట్ల స్తోత్రం
జయమునిచ్చు దేవునికి – కోట్ల కోట్ల స్తోత్రంజీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రంహల్లెలూయ, హల్లెలూయ పాడెదం, ఆనంద ధ్వనితో సాగెదం (2)1. నీతి కరముచే – తాకి నడుపును (2)దేవుడే మా బలం – దేనికి భయపడం (2)2. అద్భుత దేవుడు – సృష్టికారకుడు (2)యుధ్ధ్దమున ప్రవీణుడు – రక్షకుడు జయించును (2)3. నిజమైన దేవుడు – సత్యవంతుడు (2)కాపాడువాడు – కునుకడు నిద్రించడు (2)
Previous Songజగతికి వెలుగును తెచ్చెనులే – క్రిస్మస్ క్రిస్మస్
Next Songజయవిజయమని పాడుదమా జయవిజయుడగు యేసునకు

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.