#123జీవముగల దేవా యుగయుగములకునిత్యుడా
జీవముగల దేవా యుగయుగములకునిత్యుడాసర్వాధిపతివి నిరతముండువాడవునీవే.. నీవే.. నీవే.. నీవే..1. పాపాంధకారములోనే తిరుగుచుండితినినిత్యమైన నీ కృపతో ననుకనికరించితివి – నాపై దయ చూపితివి2. ఈ లోకమును ఎంతో ప్రేమించితివిపాపినైన నాకొరకు నీ సర్వమును ఇచ్చితివి – ననురక్షించితివి3. నీవు పొందిన గాయములే నాకుస్వస్థతనిచ్చెనునీవు కార్చిన రుధిరమే నా పాపము కడిగెను – నాకువిడుదలనిచ్చెను
Previous Songజీవము నిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన
Next Songజీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో మేము దేవా

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.