#86కన్నులు జారిన కన్నీళ్లు
కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలుఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలుఅను పల్లవి :ఉందిలే దీవెన ఎందుకా వేదనపొందిన యాతన దేవుడే మరచునా (2)1. పలు కాకి లోకం నిందించిన – ఏకాకివై నీవు రోదించినఅవమాన పర్వాలు ముగిసేనులే – ఆనంద గీతాలు పాడేవులేనవ్వినోల్లంతా నీ ముందు – తల వంచేను ఇక ముందు2. అనుకొనని శ్రమ లెన్నో ఎదిరించిన – ఆత్మీయుల ప్రేమ నిదురించినఅసమానమైన నా దేవుని – బలమైన బాహువు నిను వీడునాయేసు నిలిచాడు నీ ముందు – నీకు చేసెను కనువిందు

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.