#475కట్టెలపై నీ శరీరం
కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీమట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లిఎన్ని చేసినా తనువు నమ్మినాకట్టె మిగిల్చింది కన్నీటి గాధ (2) ||కట్టెలపై||1. దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెనుతన ఆశ నీలో చూసి పరితపించిపోవాలని (2)కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావానిత్య జీవం విడచి నరకమెళ్ళి పోతావా (2) ||ఎన్ని చేసినా||2. ఆత్మ నీలో ఉంటేనే అందరు నిను ప్రేమిస్తారుఅది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు (2)కన్నవారే ఉన్ననూ కట్టుకున్న వారున్ననూఎవ్వరికీ కనిపించక నీ ఆత్మ వెళ్లిపోవును (2) ||ఎన్ని చేసినా||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.