#489కొండ కోన లోయలోతుల్లో
కొండ కోన లోయలోతుల్లో… ఓ ఓవినబడుతుంది నా యేసుని స్వరమేతెలుసుకో నేస్తమా యేసే నిజ దైవంప్రభు యేసే మన రక్షణ ప్రాకారం ||కొండ కోన||1. నీ హృదయమనే ద్వారమున నిలుచున్నాడు నా యేసుహృదయమందు చేర్చుకో నేస్తమా (2)ఏ స్థితికైనా చాలిన దేవుడు నా యేసేనయ్యనీ స్థితిని ఎరిగిన దేవుడు నా యేసేనయ్య (2)నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2) ||కొండ కోన||2. ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వేలాడెను నా యేసునిన్ను రక్షించాలని (2)కలువరి సిలువలో తన రక్తమును కార్చెను యేసయ్యతన రాజ్యములో నిను చేర్చుటకు పిలిచెను యేసయ్య (2)నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2) ||కొండ కోన||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.