#98క్రీస్తులో జీవించు నాకు
క్రీస్తులో జీవించు నాకు – ఎల్లప్పుడు జయముండునుజయముంది జయముంది – జయముంది నాకు (2)1. ఎటువంటి శ్రమలొచ్చినా – నేను దిగులు పడను ఇలలో (2) ఎవరేమి చెప్పిననూ – నేను సోలిపోనెప్పుడూ (2)2. నా రాజు ముందున్నాడు – గొప్ప జయముతో వెళ్లుచున్నాడు (2) మట్టలను చేత పట్టి – నేను హోసన్నా పాడెదను (2)3. సాతాను అధికారమున్ – నా రాజు తీసివేసెను (2) సిలువలో దిగగొట్టి – యేసు కాళ్లతో త్రొక్కి వేసెను (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.