#100క్రొత్త యేడు మొదలు బెట్టెను మన బ్రతుకునందు
క్రొత్త యేడు మొదలు బెట్టెను మన బ్రతుకునందుక్రొత్త మనసు తోడ మీరు క్రొత్త యేట బ్రభుని సేవదత్తర పడకుండ జేయు టుత్తమోత్తమంబు జూడ1. పొంది యున్న మేలు లన్నియుబొంకబు మీఱ డెందమందు స్మరణ జేయుడీయిందు మీరు మొదలు బెట్టు పందెమందు గెల్వ వలయునందముగను రవినిబోలి నలయకుండ మెలయకుండ2. మేలు సేయ దడ వొనర్పగామీరెఱుగునట్లు కాలమంత నిరుడు గడచెగాప్రాలుమాలి యుండకుండ జాల మేలు సేయవలయుజాల జనముల కిమ్మాను యేలు నామ ఘనతకొఱకు3. బలము లేని వార మయ్యునుబల మొంద వచ్చు గలిమి మీఱ గర్త వాక్కుననలయకుండ నలగకుండ మోద మొందిబల మొసంగు సర్వవిధుల నెలమి మీ రొనర్చుచుండ4. ఇద్ధరిత్రి నుండు నప్పుడేయీశ్వరుని జనులు వృద్ధిబొంద జూడవలయునుబుద్ధి నీతి శుద్ధులందు వృద్ధినొంద శ్రద్ధజేయశుద్ధు లైన వారిలో ప్ర సిద్ధు లగుచు వెలుగ వచ్చు5. పాపపంక మంటినప్పుడుప్రభు క్రీస్తు యేసు ప్రాపు జేరి మీరు వేడగానేపుమీఱ దనదు కరుణ బాప మంత గడిగివేసిపాపరోగ చిహ్న లన్ని బాపివేసి శుద్ధి జేయు
Previous Songక్రైస్తవుడా – సైనికుడా – బలవంతుడా – పరిశుద్ధుడా
Next Songగగనము చీల్చుకొని యేసు ఘనులను తీసికొని

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.