#262మాధుర్యమే నా ప్రభుతో జీవితం
మాధుర్యమే నా ప్రభుతో జీవితంమహిమానందమే – మహా ఆశ్చర్యమే1. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారైయున్నారువారి అందమంతయు పువ్వు వలెవాడిపోవును – వాడిపోవును2. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటేదేవుని యందలి భయ భక్తులతోఉండుటే మేలు – ఉండుటే మేలు3. నా విమోచన క్రయ ధనమును చెల్లించెను ప్రభువేనా రోగమంతయు సిలువలోపరిహరించెను – పరిహరించెను4. వాడబారని కిరీటమునకై నన్ను పిలిచెనుతేజోవాసులైన పరిశుద్ధులతోఎపుడు చేరెదనో – ఎపుడు చేరెదనో

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.