#596మార్గములను సృజించువాడు
మార్గములను సృజించువాడు – జీవితాలను వెలిగించువాడుబ్రతుకు నావ నడిపించువాడు – యెహోవాయే నాకుండగా (2)నేను సాధించలేనిది లేనే లేదు – జయించలేనిది లేనే లేదుఅసాధ్యమైనది లేనే లేదు – విజయమెప్పుడూ నాదే (2)ఎన్ని ఇక్కట్లు నాకెదురైననూజలములు నాపైకి లేచిననూ (2)సంకెళ్లు నను బిగదీసిననూశత్రు గోడలు అడ్డుగా నిలచిననూ (2) ||నేను||జీవితమంతా శూన్యమైననూబంధువులందరు నను విడచిననూ (2)వ్యాధులెన్నో నను చుట్టిననూఅడ్డంకులెన్నో నాకెదురైననూ (2) ||నేను||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.