#593మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా
మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడామా చేతులెత్తి మేము నిన్నారాధింతుము (2)మహోన్నతుడా అద్భుతాలు చేయువాడానీవంటి వారు ఎవరు – నీవంటి వారు లేరు (2)స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదంనీ నామమెంతో గొప్పది మేమారాధింతుము (2) ||మహోన్నతుడా||అద్వితీయ దేవుడా ఆది సంభూతుడామా కరములను జోడించి మేము మహిమ పరచెదం (2) ||మహోన్నతుడా||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.