#527నా జీవితాంతము నీ సేవ చేతునంటిని
నా జీవితాంతము నీ సేవ చేతునంటినినే బ్రతుకు కాలము నీతోనే నడుతునంటినినా మనవి వింటివినన్నాదుకొంటివి (2) ||నా జీవితాంతము||నీ ప్రేమ చూపించినన్ను నీవు పిలిచితివినీ శక్తి పంపించిబలపరచి నిలిపితివి (2)నా ప్రాణప్రియుడా నా యేసయ్యా (2) ||నా జీవితాంతము||రోగముతో పలుమార్లుపడియుండ లేపితివిఘోరమై పోకుండాస్థిరపరచి కాచితివి (2)నా ప్రాణప్రియుడా నా యేసయ్యా (2) ||నా జీవితాంతము||దూషించు దుష్టులకుసిగ్గును కలిగించితివివేలాది ఆత్మలకుమేలుగ నన్నుంచితివి (2)నా ప్రాణప్రియుడా నా యేసయ్యా (2) ||నా జీవితాంతము||సంఘములు కట్టుటకుసామర్ధ్యమిచ్చితివిఉపదేశమిచ్చుటకుదేశములు తిప్పితివి (2)నా ప్రాణప్రియుడా నా యేసయ్యా (2) ||నా జీవితాంతము||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.