#419నా ప్రియ యేసురాజా ఆదుకో నన్నెపుడు
నా ప్రియ యేసురాజా ఆదుకో నన్నెపుడుశోధనలో వేదనలో నిను వీడిపోనియ్యకు1. కలుషితమగు యీ లోకం కదిలెను నా కన్నులలోమరణ శరీరపు టురులేమెదిలెను నా హృదయములోకల్వరిలో ఆదరించు - ఆదరించు - ఆదరించు2. మరచితి నీ వాగ్దానం సడలెను నా విశ్వాసంశ్రమల ప్రవాహపు సుడులేవడిగా నను పెనుగొనగాకల్వరిలో ఆదరించు - ఆదరించు - ఆదరించు3. నేరములెన్నో నాపై - మోపెను ఆ అపవాదితీరని పోరాటములో దూరముగా పరుగిడితికల్వరిలో ఆదరించు - ఆదరించు - ఆదరించు4. చాలిన నిన్ను విడిచి - కోరితి దీవెనలెన్నోభావన లేమో అరసి వదలితి వాక్యాధారంకల్వరిలో ఆదరించు - ఆదరించు - ఆదరించు

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.