#535నా యేసయ్యా నా స్తుతియాగము
నా యేసయ్యా నా స్తుతియాగమునైవేద్యమునై ధూపము వోలెనీ సన్నిధానము చేరును నిత్యముచేతువు నాకు సహాయము వెనువెంటనే – వెనువెంటనే (2)ఆత్మతోను మనసుతోనునేను చేయు విన్నపములు (2)ఆలకించి తండ్రి సన్నిధిలో నాకైవిజ్ఞాపన చేయుచున్నావా (2)విజ్ఞాపన చేయుచున్నావా ||నా యేసయ్యా||ప్రార్థన చేసి యాచించగానేనీ బాహు బలము చూపించినావు (2)మరణపు ముల్లును విరిచితివా నాకైమరణ భయము తొలగించితివా (2)మరణ భయము తొలగించితివా ||నా యేసయ్యా||మెలకువ కలిగి ప్రార్థన చేసినశోధనలన్నియు తప్పించెదవు (2)నీ ప్రత్యక్షత నే చూచుటకే నాకైరారాజుగా దిగి వచ్చెదవు (2)రారాజుగా దిగి వచ్చెదవు ||నా యేసయ్యా||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.