#541నాలోని ఆశ నాలోని కోరిక
నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చూడాలనినాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చేరాలనిదేవా.. యేసయ్యా నిన్ను చూడాలనిదేవా… యేసయ్యా నిన్ను చేరాలనిజీసస్ ఐ వాంట్ టు వర్షిప్ యూజీసస్ ఐ వాంట్ టు ప్రెయిస్ యూ లార్డ్ (2)మై జీసస్.. ఐ వాంట్ టు సీ యూమై జీసస్.. ఐ వాంట్ టు సీ యూ.. ఫరెవర్శ్రమలు నన్ను తరిమినా – విడువలేదు నీ కృపవేదనలో నేను కృంగినా – లేవనెత్తెను నీ చేయి (2)ఎన్ని యుగాలకైనను స్తుతులకు పాత్రుడాతరతరాలు మారినా మారని దేవుడా ||జీసస్||విరిగి నలిగిన మనస్సుతో నీ దరి చేరితి యేసయ్యామధురమైన నీ ప్రేమతో నన్ను నింపుము నా దేవా (2)తుది శ్వాస వరకు దేవా నిన్నే కీర్తించెదనా బ్రతుకు దినములన్ని నిన్ను పూజింతును ||జీసస్||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.