#181నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో
నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో (2)నా బ్రతుకు సాగనిమ్మయ్యా యేసయ్యా – నా బ్రతుకు సాగనిమ్మయ్యా (2)1. కష్టాలు ఎన్ని వచ్చినా వేదనలు ఎదురైనా (2)నీ కృప నాకు చాలు నీ కాపుదల మేలు – నీ పరిశుద్ధాత్మతో నన్నాదరించవా (2)2. ఏర్పరచబడిన వంశములో – రాజులైన యాజకులుగా చేసితివి (2)పరిశుద్ధ జనముగా సొత్తైన ప్రజలుగా – నీ కొరకే జీవించుట నాకు భాగ్యము (2)
Previous Songనీ కృప నిత్యముండును – నీ కృప నిత్య జీవము
Next Songనీ చేతితో నన్ను పట్టుకో – నీ ఆత్మతో నన్ను నడుపు

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.