#183నీ చేతిలో రొట్టెను నేనయ్యా – విరువు యేసయ్యా
నీ చేతిలో రొట్టెను నేనయ్యా – విరువు యేసయ్యావిరువు యేసయ్యా – ఆశీర్వదించు యేసయ్యా1. తండ్రి ఇంటి నుండి – పిలిచితివి అబ్రామునుఆశీర్వదించితివీ – అబ్రాహాముగా మార్చితివి2. అల యాకోబుని నీవు – విరిచితివి ఆనాడుఆశీర్వదించితివీ – ఇశ్రాయేలుగా మార్చితివి3. హింసకుడు దూషకుడు – హానికరుడైనసౌలును విరిచితివీ – పౌలుగా మార్చితివి
Previous Songనీ చేతితో నన్ను పట్టుకో – నీ ఆత్మతో నన్ను నడుపు
Next Songనీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.