#547నీ నామం నా గానం
నీ నామం నా గానంనీ స్మరణే నా సర్వం (2)నా కాపరి నీవే యేసయ్యానా ఊపిరి నీవే మెస్సయ్యా (2) ||నీ నామం||నీ వాక్యపు వెలుగులో నడిచెదనయ్యానీ రక్షణ గూర్చి నేను పాడెదనయ్యా (2)సంగీత స్వరములతో స్తుతియింతును (2)స్తుతులందుకో నా యేసురాజా (2) ||నీ నామం||ఈ ఊపిరి నీవిచ్చిన కృపాదానమేనన్నిలలో కాపాడే కాపరి నీవే (2)నీ ఆత్మతో నన్ను శృతి చేయుమయా (2)బ్రతుకంత నీ సేవ చేసెదనయ్యా (2) ||నీ నామం||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.