#199నీవు నా తోడు ఉన్నావయ్యా – నాకు భయమేల నా యేసయ్యా
నీవు నా తోడు ఉన్నావయ్యా – నాకు భయమేల నా యేసయ్యానీవు నాలోనే ఉన్నావయ్యా – నాకు దిగులేల నా మెస్సయ్యానాకు భయమేల నాకు దిగులేల – నాకు చింతేల నాకు భీతి ఏల1. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావువేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2)అడిగిన వారికి ఇచ్చేవాడవు – వెదకిన వారికి దొరికేవాడవు (2)తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2)దేవా దేవా నీకే స్తోత్రం (4)2. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావురక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2)నేనే సత్యం అన్న దేవా – నేనే మార్గం అన్న దేవా (2)నేనే జీవము అని పలికిన దేవా (2) – దేవా దేవా నీకే స్తోత్రం (4)
Previous Songనీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా
Next Songనీవుంటే నాకు చాలు యేసయ్యా నీవెంటే నేనుంటా యేసయ్యా

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.