#458నేను నా ఇల్లు నా ఇంటి వారందరు
నేను నా ఇల్లు నా ఇంటి వారందరుమానక స్తుతించెదము (2)నీ కనుపాప వలె నన్ను కాచినేను చెదరక మోసావు స్తోత్రం (2)ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివేఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడచితివే (2)స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రంస్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం ||నేను||1. ఎడారిలో ఉన్న నా జీవితమునుమేలుతో నింపితివే (2)ఒక కీడైన దరి చేరక నన్నుతండ్రిగా కాచావు స్తోత్రం (2) ||ఎబినేజరే||2. నిరాశతో ఉన్న నా హీన బ్రతుకునునీ కృపతో నింపితివే (2)నీవు చూపిన ప్రేమను పాడగాపదములు సరిపోవు తండ్రి (2) ||ఎబినేజరే||3. జ్ఞానుల మధ్యలో నను పిలిచిన నీ పిలుపేఆశ్చర్యమాశ్చర్యమే (2)నీ పాత్రను కానే కానుకేవలము నీ కృపయే స్తోత్రం (2) ||ఎబినేజరే||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.