664

నిన్నే స్తుతింతునయ్యా యేసయ్య

నిన్నే స్తుతింతునయ్యా యేసయ్యనిన్నే సేవింతునయ్యా ॥2॥నీవే నా మార్గము సత్యము జీవమునీవే నా రక్షణ విమోచన దుర్గము ॥2॥నీ సాటి దేవుడులేడయ్యా ఈ జగమందునీ లాంటి దేవుడు లేరయ్యా ॥2॥ఆరాధింతును నిన్నే ఆరాధింతునుఆరాధింతును నిన్నే ఆరాధింతును ॥2॥((ప్రేమింతును నిన్నే ప్రేమింతును ॥2॥ కీర్తింతును నిన్నే కీర్తింతును ॥2॥ సేవింతును నిన్నే సేవింతును ॥॥))ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు మమ్మును కాపాడుటకు నీవే బలిగా మారావు ॥2॥నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందునీలాంటి దేవుడు లేడయ్యా ॥2॥ (యేసయ్యా)ఆరాధింతును నిన్నే ఆరాధింతునుఆరాధింతును నిన్నే ఆరాధింతును ॥2॥నేను వెదకక పోయినా నన్ను వెదకితివినే ప్రేమించక పోయినా నాకై ప్రాణం పెట్టితివి ॥2॥నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందునీలాంటి దేవుడు లేడయ్యా ॥2॥ (యేసయ్యా)ఆరాధింతును నిన్నే ఆరాధింతునుఆరాధింతును నిన్నే ఆరాధింతును ॥2॥