#204నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలో
నూతన గీతము పాడెదను నా ప్రియుడేసునిలోహల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ ఆమెన్1. ఆత్మతో నే పాడెదను – ఆర్భటించి పాడెదను – అభినయించి పాడెదనుఅనుభవించి పాడెదను – అనుదినము నే పాడెదను – అందరిలో నే పాడెదను2. యేసే నా మంచి కాపరి – యేసే నా గొప్ప కాపరి – యేసే నా ప్రధాన కాపరియేసే నా ఆత్మ కాపరి – యేసే నన్ను కొన్న కాపరి – యేసే నాలో ఉన్న కాపరి3. శత్రు సేనలు ఎదురైనా – దుష్టులంతా ఒక్కటైనా – అజేయుడేసుని చేరెదమువిజయగీతము పాడెదము – ద్వజము నెత్తి సాగెదము – భజన చేయుచు పాడెదము

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.