#79ఓ ప్రభువా… ఓ ప్రభువా…
ఓ ప్రభువా… ఓ ప్రభువా… – నీవే నా మంచి కాపరివి (4)1. దారి తప్పిన నన్నును నీవు – వెదకి వచ్చి రక్షించితివి (2)నిత్య జీవము నిచ్చిన దేవా (2) – నీవే నా మంచి కాపరివి (4)2. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని – ఎల్లప్పుడు చేయి విడువక (2)అంతము వరకు కాపాడు దేవా (2) – నీవే నా మంచి కాపరివి (4)3. ప్రధాన కాపరిగా నీవు నాకై – ప్రత్యక్షమగు ఆ ఘడియలో (2)నన్ను నీవు మరువని దేవా (2) – నీవే నా మంచి కాపరివి (4)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.