#76ఒకే ఒక మార్గం
ఒకే ఒక మార్గం ఒకే ఆధారముఒకే పరిహారం లేదు వేరే మార్గంక్రీస్తే సే మార్గం విడవుము నీ మార్గం1. లోకం మాయరా – పాపం వీడరానీ హృదయమెంతో బలహీనమంతపెడదారి చూపురా – పరికించి చూడుమా2. రక్తం చిందెరా సిలువలో చూడరానీ పాపములకు ప్రభు యేసు రక్తంపరిహారమాయెరా – క్షమాభిక్ష వేడరా3. మరణం గెలిచెరా – మార్గం జూపెరామహిలోని మనిషి మహిమాత్మనొందయెదలోనే నిలుచురా మదినంత నింపురా4. సమయం లేదురా సత్యమే సోదరారారాజు త్వరలో రాబోవుచుండెరక్షణను కోరుమా రయముగను చేరుమా

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.