#473ఒంటరివి కావు ఏనాడు నీవు
ఒంటరివి కావు ఏనాడు నీవునీ తోడు యేసు ఉన్నాడు చూడు (2)ఆలకించవా ఆలోచించావాఆనందించవా (2) ||ఒంటరివి||1. వెలివేసారని చింతపడకుమాఎవరూ లేరని కృంగిపోకుమాఒంటరితనమున మదనపడకుమామంచి దేవుడు తోడుండగా (2)ఆత్మహత్యలు వలదుఆత్మ ఆహుతి వలదు (2) ||ఆలకించవా||2. బలము లేదని భంగపడకుమాబలహీనుడనని బాధపడకుమాఓటమి చూచి వ్యసనపడకుమాబలమైన దేవుడు తోడుండగా (2)నిరాశ నిస్పృహ వద్దుసాగిపోవుటే ముద్దు (2) ||ఆలకించవా||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.